• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టైమ్ స్క్వేర్ కేసు: పాక్ లో ఇద్దరి అరెస్టు

By Santaram
|

Pakistan
ఇస్లామాబాద్‌: టైమ్‌స్క్వేర్‌ బాంబు కేసులో అమెరికా భద్రతాదళాల అదుపులో ఉన్న ఫైజల్‌ షాజాద్‌ అనుచరులుగా అనుమానిస్తున్న ఇద్దర్ని పాక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తౌసిఫ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి ఫైజల్‌తో పాటు అమెరికాలో కొన్ని రోజుల వున్నట్టు తెలిసింది. మరో వ్యక్తి పాక్‌ వాయువ్యప్రాంత నివాసి అని సమాచారమందింది.

భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికా అధికారులు అరెస్టు చేశారు. అతన్ని షాహజాద్ ఫైసల్ గా గుర్తించారు. న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లో అతన్ని అరెస్టు చేశారు. 30 ఏళ్ల వయస్సున్న ఫైసల్ శనివారంనాడు టైమ్స్ స్క్వేర్లో కారు బాంబును అమర్చి పేల్చడానికి ప్రయత్నించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X