శత్రుచర్ల రాజీనామా చేస్తానన్నారు: దానం

ముఖ్యమంత్రి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, మంత్రివర్గం ఉమ్మడిగానే నిర్ణయాలు చేస్తోందని ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సమర్థంగా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పోటీ చేయడం అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications