చిదంబరం ప్రకటనపై నాగం చిటపటలు

శ్రీకృష్ణ కమిటీని వేసిన తర్వాత చిదంబరం అలాంటి ప్రకటన చేయడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ చేసిన తీర్మానాన్ని తమ పార్టీకి చెందిన కె. ఎర్రంనాయుడు రూపొందించారని, దాన్ని మరోసారి చదువుకుని దానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ఆంధ్ర, తెలంగాణ కలిసినప్పుడు ఏకాభిప్రాయం ఉందా అని ఆయన అడిగారు. అప్పుడు లేని ఏకాభిప్రాయం ఇప్పుడెందుకని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications