గవర్నర్ నరసింహన్ తో రోశయ్య భేటీ

కాగా, ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ స్థితిలో ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ కు వివరించినట్లు చెబుతున్నారు. అలాగే, ప్రజాపథం కార్యక్రమంపై ఆయన నరసింహన్ కు వివరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications