బాగా పతనమైన స్టాక్ మార్కెట్లు

రిలయెన్స్, ఐడియా, ఎం అండ్ ఎం, బీపీసీఎల్, హిందుస్థాన్ యూనీలీవర్, సీమెన్స్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, మారుతీ కంపెనీల షేర్లు లాభాలతో ముగిశాయి. ఆర్ పవర్, రిలయెన్స్ ఇన్ ఫ్రా, టాటామోటార్స్, సుజ్లాన్, యూనిటెక్, కొటాక్ బ్యాంక్, డీఎల్‌ఎఫ్, ఐడీఎఫ్‌సీ, రిలయన్స్ కాపిటల్, ఎస్ బీఐ కంపెనీల షేర్లు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications