కోస్తా మత్స్యకారులకు రెడ్ అలర్ట్

సమత్రా దీవిలో సునామీ హెచ్చరికను జారీచేశారు. సముద్రంలో సంభవించిన ఈ భూకంపం వల్ల భారీస్థాయిలో సునామి అవకాశం లేదని, స్థానికంగా అంతగా ప్రభావం చూపని సునామి రావొచ్చునని యూనైటెడ్ స్టేట్స్ జీయోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) తెలిపింది. సముద్రంలోని భూకంపం కేంద్రం వద్ద దీని ప్రభావం ఉండవచ్చునని, ఇది వందల కిలోమీటర్లు దాటి తీరందాకా వచ్చే అవకాశం లేదని యూఎస్‌జీఎస్ తెలిపింది.












Click it and Unblock the Notifications