రేపు జార్ఖండ్ సిఎం ఎంపిక: వెంకయ్య

మిత్రపక్షాలు జేఎంఎం, ఏజేఎస్‌యూలు బిజెపికి ముఖ్యమంత్రి పదవీ ఇవ్వడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో జార్ఖండ్ సీఎం పదవీ నుంచి శిబు సోరేన్ త్వరలో దిగిపోనున్నారు. జెఎంఎం సూచించినట్టు ముఖ్యమంత్రుల రొటేషన్ ఉండదని బిజెపి స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications