తుడిచి పెట్టాలని చూస్తున్నారు: చిరు

రాజకీయ నిరుద్యోగులు, అభివృద్ధి నిరోధకుల విమర్శలకు భయపడి వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. కేవలం రెండు రోజుల తన యాత్రతో ఢిల్లీలో కదలిక వచ్చిందన్నారు. 33 మంది అధికారపక్షం ఎంపీలుండి ఏం లాభమని ప్రశ్నించారు. విమర్శలు కాదు, దమ్ముంటే పోలవరానికి జాతీయ హోదా సాధించి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తిచేయాలని సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటూ ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరిట ప్రభుత్వం భూములు ధారాదత్తం చేస్తుంటే అవి రియల్‌ఎస్టేట్‌కు వినియోగించుకుంటున్నారని చిరంజీవి ఆరోపించారు.












Click it and Unblock the Notifications