టిడిపి పగ్గాలు తీసుకుంటా: బాలకృష్ణ

నందమూరి వంశానికి చెందిన బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. బాలయ్య పార్టీ పగ్గాలు చేపడితే మంచిదని స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఇటీవల అన్నారు. బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతారని నందమూరి వంశానికి చెందిన తారకరత్న వంటి నటులు అంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications