రేప్ కేసు: ఆస్పత్రిలో చేరిన హాలప్ప

హాలప్పను సోమవారం జ్యుడిష్యల్ రిమాండ్ కు పంపారు. రేప్ కేసు నమోదైన తర్వాత హాలప్ప వారం రోజుల పాటు పరారీలో ఉన్నారు. ఆ తర్వాత ఎట్టకేలకు ఆదివారం లొంగిపోయారు. ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తు గురువారం విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications