విజయవాడ శివారుకు మహర్దశ

దీనికి సంబంధించి డిజైన్ చేసే బాధ్యతను ఆర్కిటెక్చర్ కళాశాలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కలెక్టర్ అధ్యక్షతన రైతులతో తుది సమావేశం జరిగిన అనంతరం యాక్షన్ ప్లాన్ ను అమలు పరచనున్నారు. ఆదివారం కమిషనర్ రవిబాబు గొల్లపూడిని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ ప్రాంతాలను అప్పగించటానికి ఎట్టి అభ్యంతరాలు లేవని తెలిపారు.












Click it and Unblock the Notifications