ఆందోళన విరమించండి: దానం

జూనియర్ డాక్టర్ల ఆందోళన వల్ల రోగులు మృతి చెందిన ఘటనపై నివేదిక కోరామని ఆయన చెప్పారు. వైద్యుల చర్యలు రోగులకు ఇబ్బందులు కలిగించకూడదని ఆయన అన్నారు. మృతి చెందినవారిని ఎలాగూ తిరిగి రప్పించలేమని, అయితే ఇప్పటికైనా పరిస్థితిని గమనించి జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తే మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications