రాజకీయాల్లోకి రాకుండా ఆపలేరు: బాలయ్య

నరసింహ పేరుతో వచ్చిన తన సినిమాలన్నీ విజయం సాధించాయని, దైవానుగ్రహం వల్లనే తన సినిమాలు విజయం సాధించాయని ఆయన అన్నారు. తాను చేయాల్సిన సినిమాలు ఇంకా చాలా ఉన్నాయని ఆయన అన్నారు. సింహ చిత్రానికి విజయం సాధించి పెట్టిన ప్రేక్షకులకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.












Click it and Unblock the Notifications