సిగ్గుతో తల వంచుకుంటున్నా: వైయస్ జగన్

పావలా వడ్డీ రుణాల పథకం అమలు కోసం ప్రభుత్వం ఒత్తిడి తెస్తానని, దాన్ని అమలు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను నిరంతరం పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం శాయశక్తులా కృషి చేస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications