నేడు వేదాద్రికి 'సింహా' బాలకృష్ణ

కేసు నుంచి బయటపడిన అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆయన నటించిన తాజా చిత్రం 'సింహాా' విజయం సాధించడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు మరోమారు ఇక్కడకు వస్తున్నారు. ఈమేరకు మంగళవారం బాలకృష్ణ పర్యటనపై స్థానిక పార్టీ నాయకులకు సమాచారమందింది. అభిమాననటుని రాకను పురస్కరించుకొని స్వాగతం పలికేందుకు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications