నిప్పుల కొలిమిలా మారిన హైదరాబాద్

Hyderabad
హైదరాబాద్‌: నగరంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాష్ట్రమంతా వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రాజధానిలో మాత్రం ఫర్వాలేదు అనిపించేలా ఉష్ణోగ్రత ఉండేది. ఏటా ఉష్ణోగ్రతలు నగరంలో పెరుగుతూ వస్తున్నారికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు మాత్రం నమోదుకాలేదు. ఈ ఏడాది మాత్రం నగర ప్రజలు బెంబేలెత్తేలా ఎండలు ఉంటున్నాయి. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

పగలు 45 డిగ్రీలవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఈరోజు ఉదయం పది గంటలకే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మహారాష్ట్ర, విదర్భ, నాగపూర్‌లనుంచి వీస్తున్న వేడిగాలులమూలంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరాయని, తెలంగాణా ప్రాంతంలో మరో రెండురోజులు ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+