• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టెలివిజన్ రేటింగ్ విధానంపై కమిటీ

By Santaram
|

TRP Ratings
న్యూఢిల్లీ: టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్‌ విధానంపై సమీక్షించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఫిక్కీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అమిత్‌ మిత్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ పేర్కొంది.

ప్రస్తుతం టీఆర్‌పీ విధానంలో లోటుపాట్లుపై పూర్తిస్థాయిలో అద్యయనానికే ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. కమిటీ సభ్యురాలుగా జర్నలిస్ట్‌ నీరజా చౌదరి నియామకయ్యారు. కమిటీ తొలి సమావేశం జరిగిన మూడు నెలల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X