వైయస్ లేని రాష్ట్రం అస్తవ్యస్ధం: విజయశాంతి

Viiayashanthi
మెదక్‌: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తమైందని మెదక్‌ ఎంపీ విజయశాంతి అన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్‌ హామీలను అమలు చేయటంలో ప్రభుత్వం విఫలం అవుతోందని మండిపడ్డారు.

విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్ పై ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కొంతకాలం ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావుతో విభేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడూ ఇద్దరూ కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+