జగన్ యాత్రను అడ్డుకుంటాం: తెరాస

తెలంగాణలో జగన్ ఓదార్పు యాత్ర వెనక రహస్య ఎజెండా ఉందని, రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే ఉద్దేశంతోనే జగన్ ఓదార్పు యాత్రలు చేస్తున్నారని తెరాస మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ కళాకారుల ధూంధాంలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం జగన్ ఓదార్పు యాత్రలకు ఎలా అనుమతిస్తారని లక్ష్మీకాంత రావు అడిగారు.












Click it and Unblock the Notifications