ఓర్వలేకనే నాపై విమర్శలు: బాలకృష్ణ

తాను సినిమాల్లో పోషించాల్సిన పాత్రలు చాలా ఉన్నాయని, అయితే పార్టీలో తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. అభిమానులకు తాను నిత్యావసర సరుకులాంటి వాడినని ఆయన చెప్పుకున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోబోనని ఆయన అన్నారు. తన కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications