రేపు హనుమాన్ జంక్షన్ కు చిరంజీవి

పిఆర్‌పి జిల్లా అధ్యక్షుడు దనేకుల మురళీ మోహన్ సారధ్యంలో జిల్లా నేతలు జంక్షన్ నుండే ఘన స్వాగతం పలకడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం హనుమాన్ జంక్షన్‌లో పిఆర్‌పి జిల్లా ఉపాధ్యాక్షుడు చెలమల శెట్టి రమేష్ బాబు, నక్కా గాంధీ, విలేకర్లతో మాట్లాడుతూ చిరంజీవి బస్సు యాత్రను దిగ్విజయం చేయటానికి పార్టీ కార్యకర్తలు, కృషి చేయాలని కోరారు. కాగా జంక్షన్‌లోని ప్రసిద్ది చెందిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చిరంజీవి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలోనే ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్థానిక వైద్య ప్రముకుడు డాక్టర్. దుట్టా రామచంద్రరావు ను మెగస్టార్ చిరంజీవి పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. అప్పనవీడు పిఆర్‌పి నాయకుడు అప్పన కనకదుర్గా ప్రసాద్, బారీ ప్లెక్సీలు, బ్యానర్లు, కట్ అవుట్ లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా కలపర్రు గ్రామం నుండి కోడూరు పాడు గ్రామం వరకు జాతీయ రహదారి పై పిఆర్‌పి జెండాలు బ్యానర్లు, ప్లెక్సీలను ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications