జగన్ కు దీటుగా తెలంగాణ యాత్ర

అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రాబల్యాన్ని తగ్గించడం కూడా వారి ప్రధానోద్దేశ్యాల్లో ఒక్కటి. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చేనాటికి ప్రజల్లో కాంగ్రెసుపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేలా ఆ యాత్ర ఉండాలని వారు భావిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను తెలంగాణలో తిరగనివ్వమని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి హెచ్చరించిన నేపథ్యంలో వారు మెల్లగా పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications