రోశయ్యను కలుసుకున్న చంద్రబాబు

ప్రతిపక్షంగా తెలుగుదేశం అనేక సమస్యలను ప్రభుత్వం ముందుకు తెస్తోంది. చంద్రబాబు నాయుడు పైకి ఈ సమస్యల మీద రోశయ్యను కలిసినట్టు కన్పించినా అనేక అంతర్గత విషయాలు చర్చించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా జగన్ విషయం వారి మధ్య చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications