భారత షూటర్లకు బ్రిటన్ లో అవమానం

సింగ్‌ను బస్సులోకి అనుమతించాల్సిందిగా కోరిన ఇతర భారత బృంద సభ్యులను కూడా మైక్ తీవ్ర పదజాలంతో దూషించాడని వారు తెలిపారు. ఈ సంఘటనపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ భారతబృంద మేనేజన్ పద్మనాభన్ లండన్‌లోని భారత హైకమిషనర్‌కు లేఖ రాశారు.












Click it and Unblock the Notifications