ఈ వృద్ధుడు మహా డేంజర్ గురూ!

Prakasam Dist
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులోని కుహనెంట్‌ ఆశ్రమంలో దారుణం చోటుచేసుకుంది. ఆశ్రమంలోని ఓ మానసిక వికలాంగురాలుపై అదే ఆశ్రమంలో ఉంటున్న 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వారం, పది రోజులుగా వృద్ధుడు ఈ దారుణానికి ఒడిగడుతున్నట్లు సమాచారం. గతరాత్రి దీన్ని గమనించిన ఆశ్రమ నిర్వాకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+