కుమార్తెను నదిలో విసిరిన తల్లి

అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికే తానీ పనిచేసినట్లు ఆమె విచారణలో వెల్లడించింది. భర్త ఉద్యోగం కోసం అమెరికాలో వివిధ నగరాలు తిరిగేసరికి విసుగొచ్చిందని, పాపను తీసుకుని భారత్ తిరిగి వెళ్లిపోదామనుకుంటున్నానని బంధువులతో అంతకుముందే చెప్పింది.












Click it and Unblock the Notifications