శ్రీకాళహస్తిలో జయలలిత హల్ చల్

జయలలితకు ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ఆలయంలో ఆమె వినాయకుడికి, సుబ్రహ్మణ్యస్వామికి, అమ్మవార్లకు కూడా పూజలు నిర్వహించారు. ఆమె శ్రీకాళహిస్తిలో మీడియాను కలవడానికి ఇష్టపడలేదు. మీడియా ప్రతినిధులను దగ్గరకు కూడా రానీయలేదు. రాజకీయ, ఆర్థికపమైన దోషాల నివారణకు ఆమె శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications