తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్ళు

రైల్ నంబర్ 0723 సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ లో మే 17, 24, 31, జూన్ 7, 14వ తేదీల్లో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి రాత్రి 8.30కు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. తిరుపతి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్..
రైల్ నంబర్ 0724 తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ తిరుపతిలో మే 18, 25, జూన్ 1, 8, 15వ తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి మర్నాడు తెల్లవారుజామున 3.50 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications