కన్నాపై సిఎంకు ఫిర్యాదు చేయలేదు: రాయపాటి

ఇప్పటికే కేంద్ర నిఘా విభాగం కన్నా లక్ష్మినారాయణపై విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కన్నాపై ఆరోపణల వ్యవహారాన్ని కేంద్రమే చూసుకుంటుందని ఆయన చెప్పారు. రాష్టంలో కూడా కన్నాపై లోకాయుక్తతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications