సాఫ్ట్ వేర్ ఇంజినీరు ఆత్మహత్య

గత శుక్రవారమే ఇంటికి వెళ్లిన హరిబాబు ఆదివారం అర్ధరాత్రి వరకు టీవీ చూసి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. సోమవారం ఉదయం ఎంత సేపటికీ తలుపులు తీయకపోయేసరికి అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు తలుపునకు ఉన్న గడిని తొలగించి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. అనారోగ్య కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తమ్ముడు, చెల్లెలని బాగా చూసుకోవాలని సూసైడ్ నోట్ లో తల్లిదండ్రులను కోరాడు. మృతదేహాన్ని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications