120 మందికి పైగా జాలర్లు గల్లంతు

తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రంలోకి వెళ్లిన జాలర్ల ఆచూకీ తెలుసుకోవడం కూడా సవాలుగానే మారింది. షార్ దీవుల్ోల 25 మంది జాలర్లను రక్షించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications