ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి: బాబు

రాష్ట్రంలో నెలకొన్న లైలా తుఫాను వల్ల పరిస్థితి చేయి దాటితే సహాయక చర్యలకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వెంటనే రంగంలోని దిగాలని ఆయన సూచించారు. కోస్తా జిల్లాలో ఉన్న పరిస్థితిపై ఆయా జిల్లాల నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications