సహాయ చర్యలు చేపట్టండి: చిరు

తీర ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలోనే కాకుండా రాయలసీమలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతి కూడా వర్షాలు తాకాయి. తిరుమలలో ఈదురాగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. చెట్లు విరిగి పడ్డాయి. ప్రకాశం జిల్లాలోని పది మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications