ముప్పును సమర్థంగా ఎదుర్కొందాం: సిఎం

మంత్రులంతా జిల్లాలకు వెళ్లి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులను అప్రమత్తం చేసి ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా చూడాలని ఆయన సూచించారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు ఆరు హెలికాప్టర్లను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications