బలవంతంగానైనా తరలించండి: ధర్మాన

ఇదిలా వుండగా, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గీతారెడ్డి సూచించారు. తుపాను మప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆమె బుధవారం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీడియా ప్రతినిధులకు వివరించారు. తుపాను హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాలకు అత్యవసర అవసరాలైన మందులు, అంబులెన్సులు తదితర సదుపాయాలను అందుబాటులో ఉంచామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications