హరికృష్ణ కూడా మా నేత: ఎర్రబెల్లి

వైయస్ జగన్ ను తెలంగాణలో అడ్డుకుంటామని ఎర్రబెల్లి దయాకర రావు చేసిన ప్రకటనను హరికృష్ణ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాంతాలవారీగా తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయింది. దీనిపై ఎర్రబెల్లి దయాకర రావు చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications