సముద్రం అల్లకల్లోలం: భారీ వర్షాలు

మచిలీపట్నం ఓడరేవులో ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చెన్నై నుంచి జాతీయ విపత్తుల స్పందన దళాల బలగాలను రప్పించారు. ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు. చెట్లు విరిగిపడితే తొలగించడానికి క్రేన్ లు సిద్ధం చేశారు. కృష్ణా జిల్లా ఉల్లిపాడు వద్ద, సర్వగిరిలో ఇద్దరేసి జాలర్లు అదృశ్యమయ్యారు. తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలోని జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచే వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications