సిఎం రోశయ్య కోసం భారీ భద్రతా ఏర్పాట్లు

అనంతరం రామచంద్రాపురంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేశ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన వివరాలను తెలిపారు. లింగంపల్లి చౌరస్తా నుంచి నక్కవాగు వరకు జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై లైట్లను ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే 24 కాలుష్య పీడిత గ్రామాలకు రూ. నాలుగు కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే మంచినీటి పైప్‌లైన్ పనులను ప్రారంభిస్తారని, జిన్నారం ఊట్ల గ్రామంలోని డంపింగ్‌యార్డును పంచాయతీరాజ్ వారికి అప్పగిస్తారని తెలిపారు.












Click it and Unblock the Notifications