రైల్వేట్రాక్‌ పేల్చివేసిన మావోలు

Maoists
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల రెండు రోజుల బంద్‌లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్‌ జిల్లాలో జార్గాంవ్‌ వద్ద మావోయిస్టులు ఓ రైల్వేట్రాక్‌ ను పేల్చివేశారు. ఇద్దరు గూడ్స్‌ ట్రెయిన్‌ డ్రైవర్లను గాయపరిచారు. ఓ రైలు ఇంజిన్‌ నునష్టపరిచారు. దీంతో ఖరగ్‌ పూర్‌-టాటా నగర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఖత్కూరా స్టేషన్‌ వద్ద ల్యాండ్‌ మైన్‌ ను పేల్చటంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ నిలిచిపోయాయి. హౌరా-టాటానగర్‌ స్టీల్‌ ఎక్స్‌ ప్రెస్‌, యూపీ డౌన్‌ హౌరా-హతియా ఎక్స్‌ప్రెస్‌ సంబలేశ్వరీ ఎక్స్‌ ప్రెస్‌, పలు ప్యాసింజర్‌ రైళ్లు నిలిచిపోగా హౌరా-పురుషోత్తమ్‌నగర్‌ తదితర రైళ్లను దారిమళ్లించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+