చిరంజీవికి మావోయిస్టుల హెచ్చరిక

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ చిరంజీవి బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు పట్టు కోల్పోతామనే ఆందోళనతోనే చిరంజీవికి హెచ్చరికలు జారీ చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications