కాంగ్రెసు పునరంకిత సభ వాయిదా

తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఆ సభను నిర్వహించాలని కాంగ్రెసు ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతకు ముందు సచివాలయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు సమావేశమై పునరంకిత సభ వాయిదాపై చర్చించారు.












Click it and Unblock the Notifications