హెలికాప్టర్లు సిద్ధం చేసుకోండి: రోశయ్య

కాగా, ప్రకాశం జిల్లా చీరాల వద్ద ఆదివారం సముద్రంలోకి వెళ్లిన నలుగురు జాలర్ల జాడ తెలియడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు మండలాల్లో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications