28 నుంచి జగన్ తెలంగాణ యాత్ర

మహబూబాబాద్ నియోజకవర్గంలోని నందమూరినగర్ లో ఆయన యాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 72 గ్రామాల్లో పర్యటిస్తారు. ఆయన ఓదార్పు యాత్ర జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో ముగుస్తుంది. హైదరాబాదులోని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో వరంగల్ జిల్లా నాయకులు సమావేశమై జగన్ ఓదార్పు యాత్ర ఏర్పాట్లను సమీక్షిస్తారు.












Click it and Unblock the Notifications