• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీకాళహస్తిలో బాలకృష్ణ: ఫ్యాన్స్ తొక్కిసలాట

By Pratap
|

Balakrishna
శ్రీకాళహస్తి: ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ రాక సందర్బంగా గురువారం శ్రీకాళహస్తిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తమ అభిమాన నటుడిని చేసేందుకు అభిమానులు విరగపడడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా, వాయులింగేశ్వరుని సేవలో సినీనటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. ఆయనతో పాటు 'సింహా' యూనిట్‌ బృంద సభ్యులు కూడా ముక్కంటిని దర్శించుకున్నారు.

సింహా విజయం సాధించిన సందర్భంగా బాలకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన రాష్ట్రంలోని వివిధ దేవాలయాలను సందర్శిస్తున్నారు. తాను క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నానని బుధవారం తన పర్యటనలో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X