అన్ని చర్యలూ తీసుకున్నాం: రోశయ్య

తుఫాను బాధిత ప్రాంతాలను గుర్తించామని ఆయన చెప్పారు. తీర ప్రాంతంలోని 73 మండలాల్లోలని 774 గ్రామాలు తుఫాను తాకిడికి గురయ్యాయని ఆయన చెప్పారు. తుఫాను తాకిడి ప్రాంతాల్లో 35 వేల ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ముప్పు ప్రాంతాల్లోని ప్రజలను బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications