తుఫానుతో తీర ప్రాంత జిల్లాలు అస్తవ్యస్తం

భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో ముగ్దురు మరణించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. కృష్ణా జిల్లాలో ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది. బాపట్లలో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే తుఫాను క్రమంగా బలహీనపడుతోంది. సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రతిపక్షాలను కోరారు. 31 వేల మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications