తుఫాను: జలదిగ్బంధంలో ఒంగోలు

పట్టణం నీట మునగడంతో పునరావాస కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. వాటిని ప్రొక్లెయిన్ల సాయంతో తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని చీరాల వద్ద సముద్రం 50 అడుగుల ముందుకు వచ్చింది. జిల్లాలోని 13 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.












Click it and Unblock the Notifications