మహానాడును వాయిదా వేయం: బాబు

తుఫాను తాకిడి ప్రాంతాల్లో సంస్థాగత ఎన్నికలను వాయిదా వేసుకోవాలని తమ పార్టీ నాయకులకు సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం గురించి ఆలోచించకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications