తుఫాను: అప్రమత్తమైన ఆర్టీసి అధికారులు

తుపాను ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు తెలిపారు. పరిస్థితిపై అన్ని రిజినల్ మేనేజర్లతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన చోట్ల బస్సుల రాకపోకల వివరాలను తెలిపేందుకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవిన్యూ అధికారులు కోరిన వెంటనే బస్సులను నడపాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications