జగన్ ను అడ్డుకుంటాం: కోదండరామ్

సమైక్యవాద రాజకీయాలను కోసమే జగన్ తెలంగాణలో యాత్ర చేస్తున్నారనేది తమ అభిప్రాయమన్నారు. కేసీఆర్ విజయవాడ వెళ్తున్నప్పుడు జగన్ యాత్రను అడ్డుకోవడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించగా, కేసీఆర్ విజయవాడ ఎందుకు వెళ్తున్నారనే వివరాలు తెలియలేదని, తెలుసుకున్న తర్వాత దానిపై చర్చిస్తామని జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications